PPM: తెలుగు ప్రజల అతి పెద్ద పండగ సంక్రాంతి కాగా.. మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో తొలి వేడుక అయిన భోగి పండగ వేడుకలకు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంత హాజరుకావాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. సోమవారం ఉదయం 4 గంటలకు ఇంటి వద్ద భోగి వేడుకలు ఘనంగా నిర్వహించినున్నట్లు ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెలిపారు.