W.G: నరసాపురం నియోజకవర్గం కేపీ పాలెం మత్యకార సొసైటీ ప్రెసిడెంట్గా బొడ్డు నారాయణ మూర్తి, మోళ్ళ పర్రు మత్యకార సొసైటీ ప్రెసిడెంట్గా అండ్రాజు శ్రీనివాస్, కాళీపట్నం సౌత్ మత్యకార సొసైటీ ప్రెసిడెంట్గా అండ్రాజు సుబ్బరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు.