TPT: శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లను గురువారం సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, యాంకర్ ఓంకార్, హీరో అశ్విని దర్శించుకున్నారు. వీరికి మాజీ పాలకమండలి మెంబర్ బుల్లెట్ జయశ్యామ్ స్వాగతం పలికి స్వామి అమ్మవార్లను దర్శనం చేశారు. అనంతం స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందించారు.