ATP: హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పేరం స్వర్ణలతను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా… ఇప్పటికే మాజీ సీఎం వైయస్ జగన్ కూడా ఫోన్లో స్వర్ణలతను పరామర్శించారు.