CTR: వరుస తుఫాన్లతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందేదెప్పుడు అంటూ చౌడేపల్లి మండలంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాలకు చేతికందే పంటలు నాశనం అవ్వడంతో వారు ఆవేదన చెందారు. అధికారులు త్వరగా స్పందించి తమకు నష్టం పరిహారం అందేలా చేయాలని వారు కోరారు.