BPT: బాపట్ల పట్టణంలోని రోటరీ కళ్యాణ మండపంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గులు పోటీలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన మహిళలకు రోటరీ అధ్యక్షుడు కోళ్లపూడి ఉపేంద్ర గుప్త బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి వేజండ్ల శ్రీనివాసరావు, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జిట్టా శ్రీనివాసరావు ఉన్నారు.