VSP: శ్రీ స్వామి వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం విశాఖ మేరీ మాత ఉత్సవాల సందర్భంగా కొండ గుడికి వచ్చిన సుమారు 2,000 మంది భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదానం చేశారు. అనంతరం వివేకానంద సంస్థ ఆశ్రమ వాసులకు బంగారు ఉంగరాలను అందజేశారు.