KRNL: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను పోలీసు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో కలిసి గణేష్ ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్య దర్శి వేణుగోపాల్, సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు రాంబోట్ల దేవాలయం నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు,కేసీ కెనాలు ఘాట్ వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. గతేడాది జరిగిన సమస్యలు, పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.