VSP: గోపాలపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో NAD వద్ద అక్రమ మద్యం వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం రావటంతో ఎక్సైజ్ పోలీసులు ముదపాక శ్రీనివాస్ ఇంటిలో ఆదివారం సోదా చేశారు. ఈ దాడిలో 24 డిఫెన్స్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమ మద్యం వ్యాపారం కల్గివుంచడం నేరమని సీఐ చంద్రశేఖర్ రాజు హెచ్చరించారు.