TPT: సూళ్లూరుపేట-నెల్లూరు మధ్య నడిచే 66035, 66036 రైళ్లు గురు, శని, ఆదివారాల్లో రద్దు చేశామని నాయుడుపేట రైల్వే స్టేషన్ ఎస్ఎంఆర్ చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Tags :