బాపట్ల జిల్లా పర్చూరులో YCP జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున, నియోజకవర్గ ఇన్‌ఛార్జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతన్నకు అండగా అన్నదాత పోరుబాట’ కార్యక్రమం గురువారం జరిగింది. స్థానిక బొమ్మల సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, రైతులకు సకాలంలో యూరియా అందించకుండా బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తున్నారని ఖండించారు.