SKLM: పోలీసు ఉద్యోగులలో మధ్య ఐకమత్యానికి క్రీడాలే ప్రతీకగా నిలుస్తాయని VSKP రేంజ్ DIG గోపీనాథ్ జట్టి అన్నారు. మంగళవారం ఎచ్చెర్ల పోలీసు పరేడ్ గ్రౌండు నందు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక జిల్లా పోలీసు స్పోర్ట్స్, గేమ్స్ మీట్ 2024ను ప్రారంభించారు. పోలీసులు మంచి ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలన్నారు.SKLM SP మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.