ELR: నేటి నుంచి జరగనున్న (PET&PMT) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా కీలక అంశాలను ఆయన వివరించారు. ‘సీసీ కెమెరాలు, డ్రోన్ ద్వారా పరీక్షలు నిర్వహణ వైద్య శిబిరం, అంబులెన్సులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు అభ్యర్థి ఒక్కరికి మాత్రమే మైదానంలోకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.