W.G: నిడదవోలు మండలం తాడిమల్ల ZPH స్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న dr.V.ఐజాక్ న్యూటన్ పాండు ది అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గ్లోబల్ పీస్ అవార్డు- 2024 పురస్కారం అందుకున్నారు. రాజమహేంద్రవరంలోని హోటల్ రివర్బలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ శాంతి దూత ది అమెరికన్ యూనివర్సిటీ ఛాన్సెలర్ ప్రొఫెసర్ డా.మధు క్రిషన్ చేతుల మీదుగా అందుకున్నారు.