CTR: ఏపీలో నూతనంగా విభజించిన జిల్లాలో సెషన్స్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి, ప్రభుత్వం అవలంబిస్తున్న విధి ,విధానాలను తెలియజేయాలని ఎన్డీఏ సర్కార్కు చిత్తూరు MP దగ్గుమళ్ళ ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో ఏపీలో సెషన్స్ కోర్టుల పునః విస్తరణకు, మంజూరు చేసిన నిధులు, వాటి వివరాలను తెలియజేయాలని ఆయన భారత ప్రభుత్వాన్ని కోరారు.