SKLM: పలాసలోని బొడ్డపాడు గ్రామంలో సాగునీరు సాధన కోసం రైతులతో సమావేశం జరిగింది. పోస్ట్ కార్డు ఉద్యమానికి గ్రామపంచాయతీ తీర్మానం జరిగిందన్నారు. రైతులందరూ వంశధార సాగునీరు వచ్చేంతవరకు కలిసి పని చేయాలని పేర్కొన్నారు. రైతులు మార్పు మన్మధరావు, వెంకటరావు, నల్ల హడ్డి, కొర్ల హేమారావు చౌదరి, దుంపల వైకుంఠరావు ఉన్నారు.