కృష్ణా: రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ తగ్గించాలని ప్రభుత్వం చూస్తుందని దీనిని సీపీఎం నేత ఆర్ సీపీరెడ్డి బుధవారం ఖండించారు. జిల్లాలో డీఎంహెచ్వో ఇచ్చినా సదరన్ సర్టిఫికెట్లు 1097 ఉన్నాయన్నారు. 1097 మందికి 10,000 నుంచి రూ.15,000 పెన్షన్ అందుకుంటున్నారని, పెన్షన్ తగ్గించడానికి ప్రభుత్వం దివ్యాంగుల సదరమ్ సర్టిఫికెట్ల అనే పేరుతో ఎంక్వయిరీ చేస్తుందన్నారు.