CTR: వీ.కోట మండలంలోని నెల్లితిప్ప గ్రామంలో బోరు డ్రిల్లింగ్ పనులను జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు సోమవారం ప్రారంభించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి జడ్పీ నిధులతో మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.