SKLM: ఎస్సీ కుల గణన జనాభా వివరాలు సోషల్ ఆడిట్ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాలలో ప్రదర్శించాలని ఎస్సీ ఆది ఆంధ్ర ఉప కులం జిల్లా కన్వీనర్ వై.చలపతిరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ జనాభా వివరాలపై సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలి అని అన్నారు.