ATP: పామిడి పట్టణంలోని కొండూరు రోడ్డులో వెలసిన అంకాలమ్మ, కుంటెమ్మ గ్రామదేవతల జాతర ఉత్సవాలను సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఎద్దుల రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. అనంతరం విజేత వృషభయజమానులకు బహుమతులు అందజేస్తామన్నారు.