RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే ఇవాళ వీర్లపల్లి శంకర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం పరిగి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం షాద్‌నగర్ పట్టణంలో వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీతో పాటు షాద్‌నగర్ చౌరస్తా నుంచి అన్నారం వై జంక్షన్ వరకు సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.