HYD గచ్చిబౌలి స్టేడియం వద్ద ఆదివారం నిర్వహించిన సండేస్ ఆన్ సైకిల్ ప్రోగ్రాంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి యువతకు పలు సూచనలు చేశారు. క్విట్ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ కనీసం అర్థగంట పాటు వ్యాయామం, యోగా లాంటివి చేయడం నిత్యజీవితంలో అలవాటు చేసుకోవాలని సూచించారు. తద్వారా అనేక శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.