MDCL: పోచారం PS పరిధి శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనం రాకపోవడంతో పోకిరిల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో గల్లీలో మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం, డాన్సులు చేయడం లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని, దీంతో మహిళలు నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసి వస్తున్న వారు బయాందోళన వ్యక్తం చేస్తున్నారు.