జమ్మూకాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పుల కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు కొండపై నుంచి గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో 8 మంది భద్రతా సిబ్బందికి గాయాలపాలయ్యారు. ఈ ఆపరేషన్లో ఆర్మీ, CRPF, పోలీసులు పాల్గొన్నారు. జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతా బలగాలు ముమ్మర దాడులు చేస్తున్నాయి.