ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని చింతలవల్లి గ్రామంలో డెల్టా న్యూస్ పత్రిక ఏడిటర్ గంగరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి భారత రాజ్యాంగం కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ గారి సిద్ధాంత ప్రచారకులు కోటే రామ్ నాథ్ గారు అంబేద్కర్ విగ్రహం వద్ద యువకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని డెల్టా న్యూస్ పత్రిక ఎడిటర్ గంగరాజు (జాన్) నిర్వహించారు.