VZM: స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా వవినతుల పరిష్కార వేదికలో మొత్తం 220 వినతులు అందాయి. ఇందులో రెవిన్యూ శాఖకు సంబంధించినవి 161, డీఆర్డీఏకు 12, జిల్లా పంచాయతీ అధికారికి 12, గ్రామవార్డు సచివాలయ శాఖకు 09, నగరపాలక సంస్థకు 7, విద్యా శాఖకు 5, వైద్య ఆరోగ్యశాఖకు 04 చొప్పున వినతులు అందాయి.