KRNL: రైతు బజార్లలో రైతులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కర్నూలు జేసీ బి. నవ్య మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం కర్నూలులోని రైతుబజారును జేసీ తనిఖీ చేసి, ఆమె మాట్లాడారు. ఏఏ రకాల కూరగాయలు అమ్ముకుంటున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు. రోజుకు రైతుబజారుకు ఎంత చెల్లిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.