NTR: విస్సన్నపేటలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ విజయ్ భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికాస్ టెక్నో స్కూల్, సత్తుపల్లి రోడ్డు, నూజివీడు రోడ్డు పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించగలరని కోరారు.