NLR: పోలీసుల అమరవీరుల దినోత్సవాల్లో భాగంగా నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DSP చెంచు బాబు పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన పలువురు యువకులను అభినందించి ప్రశంస పత్రాన్ని అందజేశారు.