ELR: జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టరెట్ గోదావరి సమావేశ మందిరంలో స్థానిక నాయకులు, అధికారులతో సమీక్షించారు. పలు విషయాలపై చర్చించారు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు, మార్పులను అధికారులని అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రజలకి పౌర సరఫరా ద్వారా అందుతున్న సరుకుల వివరాలపై సమీక్ష చేశారు.