ELR: ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామములో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి లక్ష్మణ రావుమాట్లాడుతూ.. దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయుట ద్వారా దోమకాటు వ్యాధులను అరికట్టవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.