KRNL: కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన విశ్వాసికి, అనంతపురానికి చెందిన వైష్ణవికి ఈరోజు ఉదయం పత్తికొండలో పెళ్లి. అయితే యువతికి పెళ్లి ఇష్టంలేక తెల్లవారుజామున కళ్యాణ మండపం నుంచి వెళ్లిపోయింది. ఓ అబ్బాయితో వెళ్లిన దృశ్యాలు అక్కడి CC కెమెరాలలో రికార్డయ్యాయి. దీనిపై పత్తికొండ పీఎస్లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.