W.G: భీమవరం డీఎన్నార్ ఇంజినీరింగ్, తాడేపల్లిగూడెం వాసవీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆదివారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రెండు విడతల్లో జరిగిందని డీఈవో నాగమణి తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 620 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 83 మంది పరీక్షలు రాయలేదని చెప్పారు.