NLR: ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవంలో శనివారం రెవెన్యూ గ్రామసభ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూముల రీ సర్వేలో అవకతవకలు జరిగాయని వాటిని పరిష్కరించాలంటూ 7 అర్జీలు వచ్చినట్టు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. అర్జీలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారంచాలని ఆదేశించారు.