VZM: వివిధ శాఖలకు చెందిన అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా విజయనగరం జిల్లా పరిషత్లో డిప్యూటీ చీఫ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నకే. రాజకుమార్ విశాఖపట్నం జిల్లా పరిషత్ డిప్యూటీ చీఫ్ ఆఫీసర్గా బదిలీపై వెళ్తున్నారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం డిప్యూటీ చీఫ్ ఆఫీసర్గా రమేష్ రామన్ బదిలీపై విజయనగరం వస్తున్నారు. కొత్త బాధ్యతలు త్వరలోనే చేపట్టనున్నారు.