KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని పెద్దబావి సమీపంలో ఉన్న మద్యం దుకాణం వల్ల మహిళలు, పాఠశాల విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారని NFIW కార్యదర్శి ఈరమ్మ తెలిపారు. తక్షణమే ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి స్పందించి ఆ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని కోరారు. తాగుబోతులు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు.