ప్రకాశం: వరికుంటపాడు మండలం సొసైటీ పరిధిలో సభ్యత్వం కలిగిన రైతులు కార్యాలయంలో సంప్రదించి తమ ఆధార్ కార్డును అనుసంధానం చేయించుకోవాలని సొసైటీ సీఈఓ ఎం .రత్తయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. 6,905 మందికి గానూ 1,103 మంది ఆధార్ అనుసంధానంతో ఈ-కేవైసీ చేయించుకున్నారన్నారు. మిగిలిన వారు స్పందించాలని కోరారు.