టాలీవుడ్(Tollywood)లో ఇప్పుడు ఎక్కువగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పేరు వినిపిస్తోంది. రామ్ చరణ్, ఉపాసన కపుల్స్ గురించి సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అవుతుంటాయి. ఓ వైపు రామ్ చరణ్ సినిమాలతో, మరోవైపు ఉపాసన(Upasana) బిజినెస్ తో తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంటారు.

సామాజిక కార్యక్రమాల్లోనూ, సినిమా ప్రోగ్రామ్స్ లోనూ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana)లు చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. రామ్ చరణ్ విదేశాలకు సైతం వెళ్లినా ఉపాసన వెంట ఉండటాన్ని మనం గమనించొచ్చు. ఎల్లప్పుడూ భర్త వెంటే ఉంటూ ఉపాసన(Upasana) రామ్ కు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో కూడా ఆమె రామ్ చరణ్ వెంట నడిచారు.
విదేశాల్లో జరిగిన ప్రతి ప్రోగ్రామ్ లోనూ ఉపాసన(Upasana) చెర్రీని చీరప్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన భర్త గురించి ఉపాసన ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఈ ఇయర్ చెర్రీ నామ సంవత్సరం అంటూ తెలిపింది. తాను చెర్రీకి ఈ ఏడాది హార్డ కోర్ ఫ్యాన్ గా మారిపోయినట్లు తెలిపింది.
తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో రామ్(Ram Charan) తనకు మద్దతునిచ్చారని, అలాతగే చెర్రీకి కూడా అన్నింట్లో తాను సపోర్ట్ గా ఉంటానని తెలిపారు. చెర్రీకి ఈ ఏడాది చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. వర్క్ పరంగా కూడా చెర్రీ చాలా సంతృప్తికరంగా ఉన్నాడన్నారు. ఈ సంవత్సరం చరణ్(Ram Charan) ఎన్నో ప్రశంసలు అందుకున్నారని, ఇది తన ఏడాదేనని ఉపాసన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపాసన(Upasana) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.