ఫొటో, డిజిటల్ సంతకం వంటి ప్రక్రియ పూర్తి చేశారు. కొణిదెల చిరంజీవి పేరుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)కి (Registration Certificate) దరఖాస్తు చేసుకున్నారు.
Ustad Movie Teaser : దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యామిలీ నుంచి వారసులు దూసుకొస్తున్నారు. ఇప్పటికే రాజమౌళితో పాటుగా ఎస్.ఎస్. కార్తికేయ ట్రావెల్ అవుతున్నాడు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంలో.. కార్తికేయ కీ రోల్ ప్లే చేశాడు. ఇక ఆస్కార్ విజేత కీరవాణి వారసులు కూడా ఇండస్ట్రీలో తమకంటు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో 'సలార్' కూడా ఒకటి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఊహకందని విధంగా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే ఇది ఊర మాస్ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్..
Jr.NTR : ఎన్టీఆర్ 30లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మృగాల వేట ఎలా ఉండబోతోందా.. అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఆచార్య సినిమాతో ఫస్ట్ టైం ఫ్లాఫ్ ఫేజ్ చేశాడు కొరటాల శివ. జస్ట్ ఫ్లాప్ మాత్రమే కాదు.. ఈ సినిమాతో కొరటాల ఇమేజ్‌కు గట్టి డ్యామేజ్ జరిగింది. అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోను ఎన్టీఆర్ 30తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు కొరటాల. ఈసారి బౌండరీస్ క్రాస్ చేసి.. భారీ ఎ...
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తానని బెదిరించిన యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. సల్మాన్ ఖాన్ కు గత కొంతకాలంగా అనేక రకాలుగా హెచ్చరికలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సల్మాన్ కు చంపేస్తా అంటూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది.
ఆహా(Aha) తెలుగు ఓటీటీ(OTT)లో ఇండియన్ ఐడల్ షో (Indaian Idol show) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొదటి సీజన్ లో అలా తమ ప్రతిభను చూపి సినిమాల్లో పాటలు పాడే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు 'ఆహా'లో ఇండియన్ ఐడల్ షో రెండో సీజన్ ను కొనసాగిస్తోంది.
స్టార్ హీరో సూర్య (Hero Suriya) మరో కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూర్య 42(Suriya 42)వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి శివ(Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు.
Bunny : పుష్ప ఎక్కడ? అంటూ.. మూడు నిమిషాల వీడియోతో అంచనాలన్నీ తారుమారు చేశాడు సుకుమార్. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఈ బర్త్ డేకి జస్ట్ పోస్టర్ అండ్ వీడియోతోనే సరిపెట్టుకున్నాం..
War 2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి 'వార్ 2'లో నటించబోతున్నారని తెలిసినప్పటి నుంచి.. ఈ ప్రాజెక్ట్ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హృతిక్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. అది కూడా హీరో-విలన్‌గా అంటే మామూలు విషయం కాదు.
Prabhas : 'ఆదిపురుష్' సినిమా పై వివాదాలు కొత్తేం కాదు.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. ఎప్పటికప్పుడు ఏదో ఓ వివాదం చుట్టుముడుతునే ఉంది. అసలు ఈ సినిమాను ఏ ముహూర్తన మొదలు పెట్టారో గానీ.. వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది మనోభావాలు తిబ్బతిన్నాయని కోర్టు మెట్లు కూడా ఎక్కారు.
Mahesh-Thrivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా లేట్ అయిపోయింది. అసలు మహేష్, త్రివిక్రమ్ కాంబో సెట్ అవడానికే పుష్కర కాలం పట్టింది. అందుకు తగ్గట్టే.. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 కూడా నత్త నడకన సాగు...
Jr.NTR : ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30వ సినిమా చేస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మొన్ననే ఓ యాక్షన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ అంటే.. హీరోయిన్లకు అంతకుమించిన బంపర్ ఆఫర్ మరోటి లేనట్టే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. వినోదయ సీతమ్ రీమేక్‌లో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.
మానస్ (Manas), విష్ణు ప్రియ (Vishnu Priya) ఇద్దరూ 'గంగులు' అనే జానపద పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ సాంగ్ కు భీమ్స్ సిసిరిలియో మ్యూజిక్ అందించారు. జానీ మాస్టర్, పద్మిని నాగులపల్లి కలిసి ఈ సాంగ్ ను రిలీజ్ (Release) చేశారు.
Mahesh-Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి.. ఈ కాంబినేషన్ గురించి విన్నప్పుడల్లా.. టాలీవుడ్‌లో హాలీవుడ్ మూవీ అనే గూస్ బంప్స్ వస్తున్నాయి ఘట్టమనేని ఫ్యాన్స్‌కు. ట్రిపుల్ ఆర్ మూవీతో సంచలనం సృష్టించాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ అందుకొని.. హిస్టరీ క్రియేట్ చేశాడు. అలాంటి జక్కన్న నుంచి రాబోయే ప్రాజెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందోనని.. యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది.