KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో ఆదివారం సీతారాములకు పౌర్ణమి కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, సీతారాముల ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి ఆలయ అర్చకులు కళ్యాణ తంతును నిర్వహిస్తారు.