KMM: వైరా మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఇవాళ సమీక్ష నిర్వహించనుంది. ఇంఛార్జ్ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఖరారుపై స్పష్టత రానుంది. ప్రతి వార్డులోనూ ఆశావహులు భారీగా (సుమారు 70 మంది) నామినేషన్లు వేయడంతో బీ-ఫారాల కేటాయింపు పార్టీకి సవాల్‌గా మారింది.

