MNCL: మంచిర్యాల జిల్లాలో 2006-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూళ్ళలో 6 నుంచి 10వ తరగతి వరకు మిగులు సీట్లకు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు telanganams.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 19న పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు.

