న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషాన్ సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా ఈ పాకెట్ డైనమైట్ విరుచుకుపడుతున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది తన తొలి సెంచరీ కావడం విశేషం.

