TG: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో ఘోరం జరిగింది. ఓ మహిళ ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టింది. నగేష్ యాదవ్కు సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో గొడవల కారణంగా సుజాత.. నగేష్ భార్యకు నిప్పంటించడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఆరునెలల బాబును ఆస్పత్రికి తరలించారు.

