CTR: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని STU రాష్ట్ర సంఘ నాయకులు హరి కిషోర్ కోరారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు శుక్రవారం పుంగనూరులో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు MRO రాముకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..CPS ను వెంటనే రద్దుచేసి OPS ను అమలు చేయాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

