AP: టీడీపీ నేత మహమ్మద్ జాఫర్ మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. జాఫర్ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జాఫర్ కుటుంబసభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ సహాయం కావాలన్న తాను ముందుంటానని స్పష్టం చేశారు.
Tags :