ADB: నార్నూర్ తహసీల్దార్ రాజలింగం ఆర్టీఐ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నరని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లాధ్యక్షుడు సేడ్మాకి రామారావు ఆరోపించారు. ఆయన బుధవారం మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. వలస వచ్చిన లంబాడీలు ధ్రువపత్రాల కోసం గత నాలుగు నెలల క్రితం దరఖాస్తు ఇస్తే ఇప్పటి వరకు సమాచారం ఇవ్వలేదంటూ వాపోయారు.