TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. రామగుండం కార్పొరేషన్లో రూ.175 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గోదావరిఖనిలో 576 ప్లాట్లకు పట్టాలను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.