చిత్తూరు ఎంపీ దగ్గుమళ్లు ప్రసాద్‌ను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతర ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెంకన్న ఆశీస్సులతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాక్షించారు.