TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఉ.11 గంటలకు విచారణకు రావాలని సిట్ పేర్కొంది. జూబ్లీహిల్స్ పీఎస్లో విచారించనున్నారు. డివైజ్ ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారనుంది. BRS కీలక నేతలను సిట్ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.